సిబ్బంది సంక్షేమమే యాజమాన్య లక్ష్యం.. సమ్మెపై పరోక్షంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటన
ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉందని ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉందని ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు. కార్మికులు, సిబ్బంది ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పరోక్షంగా ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి చెప్పారు. సిబ్బంది సమస్యలను పరిషరించడమే సంస్థ లక్ష్యమని ఆయన భరోసా ఇచ్చారు.
అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒకరి భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జేడీ నర్మద, ఈడీలు సీహెచ్ వెంకన్న, ఖుస్రోషాఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫ్ఏ విజయపుష్ప, సీటీఎం ఎంఅండ్సీ శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీఈ(ఐటీ) శ్రీదేవి, రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత, ఎస్సీ, ఎస్టీ యూనియన్ చైర్మన్ రాజయ్యనాయక్, పలువురు ఆర్ఎంలు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

