RS Praveen Kumar | ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా కూడా జై తెలంగాణ అని నినదించ�
ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో ఆదిలాబాద్ నుంచి అలంపూ ర్ వరకు, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆ�
ఏడాది పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులకే తెలియాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తుపాకీ రాముడిని మైమరిపించే విధంగా ఉందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా �
సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సా
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి.. మీరు నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కాల్చి చంపినా నేను నోరు లేని ఈ పేద బిడ్డల పక్షపాతిగానే ఉంటానని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు.
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు కుళ్లిన కూరగాయలతో నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురుకులాల్లోని వసతులు,
12 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు తన ప్రభను కోల్పోతున్నా యి. సరిపడా వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమంలో ఆయన శేరిగూడ గురుకుల పాఠశాలలోకి అను�
ఏడాది నుంచి తెలంగాణలో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు మంత్రులు లేరని, విద్యార్థులు చస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు.
RS Praveen Kumar | రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గురుకులాలపైనా, వ్యక్తిగతంగా తనపైనా మతిస్థిమితం లేని వ్యా ఖ్యలు చేశారని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహ