పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఆడిన చివరి టీ20లో భారత్ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో ఒకటికి రెండు సూపర్ ఓవర్లు జరిగినా.. ఒత్తిడిని జయించిన టీమ్ఇండియాను విజయం వరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగ�
INDvsAFG 3rd T20I: ఆరంభ ఓవర్లలోనే అఫ్గాన్ పేసర్ ఫరీద్ అహ్మద్ భారత్‌కు భారీ షాకులిచ్చాడు. కానీ రోహిత్ శర్మ - రింకూ సింగ్‌లు ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 190 పరుగులు జోడించి ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు �
Team India Debutants : ప్రపంచ క్రికెట్లో ఎన్నో సంచలనాలకు ఈ ఏడాది ఓ సాక్ష్యంగా నిలిచింది. వన్డే, టీ20, టెస్టు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పసికూనల చేతిలో పెద్ద జట్లు కంగుతిన్నాయి. ఇక టీమిండియా(Team India) విషయానికొస్త
INDvsSA 2nd ODI: సెయింట్ జార్జెస్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
IND vs RSA : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు(Team India) రెండో సిరీస్‌కు సిద్దమవుతోంది. పొట్టి సిరీస్‌ను సమం చేసిన టీమిండియా ఆదివారం జొయన్నెస్బర్గ్(Johannesburg)లో సఫారీలతో తొలి వన్డే ఆడనుంది. వన్డే వర�
INDvsSA 1st ODI: భారత జట్టుకు నయా ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్.. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో ఆడనున్నాడా..? వన్డేలలో రింకూ ఎంట్రీ ఖాయమైనట్టేనా..?
వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో దక్షిణాఫ్రికా దుమ్మురేపింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో మ్యాచ్‌కూ వరణుడు అడ్డుపడ్డాడు.
Team India : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు(Team India) .. సొంత గడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్(T20 Series)లో ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోంది. మూడు మ్యాచుల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన సూర్
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో దంచికొడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో చెలరేగుతూ ఫినిషర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో ఈ సిక్సర్ల పిడుగు కీలక ఇన్నింగ్స్ ఆడ
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సత్తాచాటింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం జరిగిన పోరులో యంగ్ఇ