ఇప్పటికే రికార్డుస్థాయిలో అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు.. మరింత రుణ సమీకరణ చేస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,000 కోట్ల రు ణం తీసుకున్నది.
కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లే దని, రేవంత్‌రెడ్డికి ప్రజలు ఐదేండ్లు అధికారం ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం
రాష్ట్రంలోని రేవంత్ సర్కారు.. రైతుల పాలిట శాపంగా మారిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా.. రైతులకూ గుదిబండలా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao | ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
‘కంచ గచ్చిబౌలి’ కథ కంచికి చేరకముందే మరో కంచ భూముల కథ తెరమీదికి వచ్చింది. కంచ గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణంతో ముడిపడి ఉన్నా యి. కానీ ఇక్కడి భూములు బీసీ రైతులు, ఆ కుటుంబాలకు
కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి తమదేనని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆన్లైన్ ద్వారా కోర
భూ వివాదాల్లేని తెలంగాణ తెస్తామని, భూ సమస్యల పరిష్కారానికే భూభారతిని తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శిల్పకళా వేదికలో సోమవారం ఆయన భూభారతి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవ
స్వరాష్ట్రంలో తల్లిబిడ్డలకు ఏ కష్టం రాకుండా పదేళ్లపాటు రక్షణగా కేసీఆర్ నిలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ అవలంబిస్తున్న వి�
రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అమలులో భాగంగా ప్రతి మండలంలో సదస్సు నిర్వహించ�
మాజీ సర్పంచ్‌లు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపా టు.. తమ సొంత డబ్బు.. ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృ షి చేశారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్
పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు పరిష్కరిస్తుందో నని జిల్లాప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను తాము అధికారంలోకి రాగానే వాటిని భూభారతి
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటి చెప్పేలా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠ చర్యల వల్ల ఈ మీడియా సంస్థలు వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ దాదాపు దశాబ్ద కాలం