SC Reservations | ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని సినిమా హాల్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార
Illegal arrests | స్టేషన్ ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్(Illegal arrests)చేయడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైస రాజశేఖర్ మాదిగ అన్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బూతు ప్రసంగాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
తమకు ఇప్పటివరకు రుణమాఫీ (Runa Mafi) కాలేదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట రైతులు వెల్లడించారు. వెంటనే తమ రుణాలుమాఫీ చేయాలంటూ సీఎం రేవంత్‌కి విజ్ఞప్తి చేశారు.
Chirumarthi Lingaiah | నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగునీటి ఇబ్బందులు, పంట నష్టం వివరాలను అడిగి తె�
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అక్రమంగా నిర్బ�
రేవంత్‌రెడ్డి సర్కారు రైతుభరోసా పంపిణీని మర్చిపోయింది. నెల రోజులుగా రైతుల ఖాతాల్లో నయా పైసా జమ చేయలేదు. గత నెల 12వ తేదీన మూడెకరాల రైతులకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రకటించిన సర్కారు.
తమ ప్రభుత్వం గడిచిన 14 నెలల్లో రూ.1,58,041 కోట అప్పు చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను శనివారం అసెంబ్లీలో వెల్లడించారు.
కృష్ణా జలాల వినియోగంలో ఏపీని నిలువరించే క్రమంలో రేవంత్‌రెడ్డి సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా పంటలు చ�
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడంపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మూడో రోజైన శనివారమూ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆందోళన�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బీఆర్ఎస్�