Margani Bharat | వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు టీటీడీ పాలకమండలి బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
Resign | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన నాయకులు వరుస రాజీనామాలు చేస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.
Deepak Babaria | హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు కాంగ్రెస్ హర్యానా ఇన్చార్జ్ దీపక్ బబారియా తెలిపారు. ఈ నేపథ్యంలో తన పదవికి
YCP MP Vijayasai Reddy | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి , స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చే�
YCP MPs Resigns | ఏపీలో వైసీపీకి ఊహించని పరిణామాలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన�