NCPCR | రాష్ట్రంలోని గురుకులాల్లో చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( NCPCR ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన కన్నా దారుణంగా తయారైందని చెప్పడానికి నేటి సంక్షేమ గురుకులాల పనితీరు చూస్తే అర్థమైతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్.. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన
RS Praveen Kumar | నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను రేవంత్ సర్కార్ నాశనం చేసినట్టే విద్యారంగాన్ని నాశనం చేస్తోంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
TREI-RB | రాష్ట్రంలోని గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించనున్నారు.
విద్యారులు తాము కన్న కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. ఆదివారం కొల్చారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల�
KTR | తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుని ఒకరిద్దరూ ప్రాణాలు కోల్పోగా, పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. అంతేకాకుండా పాముకాట్లకు గురై చనిపోయారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.