Jodhpur Cylinder Blast | గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక యువతిని రక్షించారు. అయితే హిజాబ్ తెచ్చుకునేందుకు తిరిగి గదిలోకి ఆమె వెళ్లింది. ఈ నేపథ్యంలో మంటల్లో కాలి మరణించింది.
Shops Collapses | నాలుగు షాపులు కూలిపోయాయి. ఈ సంఘటనలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురిని రక్షించారు.
Fire Erupts At Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోని ఏసీలో మంటలు చెలరేగాయి. గమనించిన సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Congress MP Trapped Inside Hotel Lift | ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కోసం వచ్చిన ఆ పార్టీ ఎంపీ హోటల్ లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గంటపాటు
Kannauj Railway Station | ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో బిల్డింగ్ సెంట్రింగ్ కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న 28 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి �
Car Drags Calf | కొన్ని ఆవులు రోడ్డుపై ఉన్నాయి. దూడ మీదుగా ఒక కారు దూసుకెళ్లింది. కొంత దూరం దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో దూడ ఆ కారు కింద చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో ఆవులు ఆ కారును చుట్టుముట్టాయి.
Infant Sold By Father | పేదరికంతో బాధపడుతున్న ఒక వ్యక్తి 25 రోజుల పసిబిడ్డను రూ.30,000కు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్బ్యూసీ) వెంటనే స్పందించింది. ఒక డాక్టర్ ఇంటి నుంచి ఆ శిశువును అధికారులు రక్షిం�
Children Kidnapped | ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. నింద
Man Attempts Suicide | ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 12వ అంతస్తు నుంచి ప్రమాదకరంగా వేలాడాడు. అయితే ఆ భవనంలోని కొందరు నివాసితులు వెంటనే స్పందించారు. అతడ్ని పట్టుకుని కా�
Soldier Rescued | భారత్-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సైనికుడు అదృశ్యమయ్యాడు. అయితే మూడు రోజులుగా మంచులో చిక్కుకున్న అతడ్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న సైనికుడి కుటుంబం ఊరట చెందింది.
Sisters Kidnapped | ఆస్తి వివాదం నేపథ్యంలో వృద్ధులైన అక్కాచెల్లెళ్లను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గంట లోపే వారిని కాపాడారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్�
Woman Falls Into Gorge | ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో సెల్పీ తీసుకుంటా జారి లోయలో పడింది. రక్షించమని కేకలు వేసింది. గమనించిన స్థానికులు హోంగార్డు సహాయంతో ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె �