Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లా పూర్తిగా ప్రభావితమైంది.
House Help Stuck In Lift | అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకుంది. కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు.
Nepal : నేపాల్‌లో కొండచరియలు విరిగిపడడంతో.. రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ఉన్న సుమారు 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. వారి కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్
Railway Minister | ఇవాళ (సోమవారం) ఉదయం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలు�
మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహ
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జల్‌బోర్డు ప్లాంటులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది. కేశోపూర్ మండిలోని బోరుబావిలో (Borewell) చిన్నారి పడిపోయిందని, ప్రస్తుతం 40 ఫీట్ల లోతులో ఉన్నదని అధికారులు త�
Girl in borewell | గుజరాత్‌లోని ద్వారక జిల్లా రాణ్ గ్రామంలో బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీ�
Girl in borewell | గుజరాత్‌లోని ద్వారక జిల్లా కళ్యాణ్పురి ఏరియాలో దారుణం జరిగింది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముంగిట ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హ
ఉత్తరాఖండ్ ఉత్తర్‌కాశీ సొరంగంలో సహయ చర్యలకు శుక్రవారం మళ్లీ అంతరాయం కలిగింది. డ్రిల్లింగ్ యంత్రానికి అవరోధం ఎదురు కావడంతో సాంకేతిక కారణాల వల్ల డ్రిల్లింగ్ ఆపేయాల్సి వచ్చింది. శుక్రవారం డ్రిల్లింగ�
Uttarakashi Tunnel | ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగానే ఉన్నారు. టన్నెల్ లోపల ఉన్నవారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిస�
Uttarkashi tunnel rescue operation | ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో సోమవారం పురోగతి కనిపించింది. (Uttarkashi tunnel rescue operation) తొమ్మిది రోజులుగా చిక్కుకున్న 41 మంది కార్మికులు ఉన్న చోటకు 6 అంగుళాల వెడల్పు ఉన్న �
Uttarkashi Tunnel Collapse | ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు యుద్ధప్రాతపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఐదు ప్రణాళి�
ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వంద గంటలు ముగిసినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది.