ఉన్నతస్థాయి విచారణ ప్రారంభం
ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూన్ 3: ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఏఎం చౌదరి నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు శనివారం రైల్వే శాఖ ప్రకటించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో సీఆర్ఎస్ పని చేస్తారు.
కాగా, రెస్క్యూ ఆపరేషన్ పూర్తైందని, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. ప్రమాదం జరిగిన మార్గంలో ‘కవచ్’ అందుబాటులో లేదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్ సందడి.. తుది దశకు చేరుకున్న ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
Health tips | పాలలో చక్కెర కలుపుకుని తాగితే అనారోగ్యమట.. చక్కెరే కాదు ఇవి కూడా కలుపొద్దట..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

