కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్వాకంతో జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీ జలమయమవుతోంది. ఎగువ నుంచి దిగువకు వెళ్లే నాలాను మూసి వేయడంతో దాదాపు వంద ఇండ్ల చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ప�
కట్టుకున్న గూడును కూల్చివేశారు. ఇంటిల్లిపాదినీ నడిరోడ్డు మీదకు తెచ్చారు. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. గుక్కెడు మంచినీళ్లూ ఇచ్చే దిక్కు లేదు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. దీంతో సహనం
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా ఖమ్మంలో నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది. బాధితులు లబోదిబోమంటున్నా కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టింది. ఇంకా తెల్లవారకముందే ఆ కుటుంబాలన్నీ గాఢనిద్రలో ఉండగానే వా�
నిరుడు మల్లంపేటలోని కత్వా చెరువు వద్ద హైడ్రా సృష్టించిన విధ్వంసానికి మధ్యతరగతి ప్రజలు పడ్డ ఇబ్బందులకు నిదర్శనమిది. కోటి రూపాయల పెట్టుబడితో తాము ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి వస్తే ఒక్కరోజులోనే హైడ్రా ఇల
‘ఆవు కంచె మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?’ అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యనేత మొదలు ఎమ్మెల్యేల వరకు అత్యధిక శాతం మందిపై అవినీతి ఆరోపణలు వెల
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును బొంబాయి హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ శుక్రవారం వెలువరించింది. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద చేపట్టే భవన నిర్మాణాలకు జీఎస్టీ వర్తి
నర్సంపేటలో ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు �
రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధం చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్కు అవకాశమివ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. 2020 కన్నా ముందు ఏర్పాటైన అనధికార లే అ
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి
ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాతరేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను గుంటల లెక్కన అమ్ముతూ ప్రభుత్వ ఆదాయా�
హైదరాబాద్ నగరమంటే రియల్ సందడి. గల్లీ మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు రియల్టర్లు.. మార్కెటింగ్ ఏజెంట్లతో పాటు సాధారణ యువకుడు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నాడు.