RCB vs RR | ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అదరగొట్టింది. ఈ సీజన్లో ప్రత్యర్థులను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తున్న బెంగళూరు..చిన్నస్వామిలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చే�
IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో చేతికందిన మ్యాచుల్లో ఓడిపోతున్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు పెద్ద షాక్. గాయంతో బాధ పడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) మరో మ్యాచ్‌కూ దూరం కానున్నాడు.
ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు సత్తాచాటింది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అర్ధశతకాలకు అనూజ్ రావత్ మెరుపులు తోడవడంతో మంచి స్కోరు చేసిన ఆర్సీబీ.. ఆనక తమ బౌలింగ్‌తో రా�
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక సార్లు డకౌ�
గత ఐదు సార్లు బెంగళూరు, రాజస్థాన్ తలపడితే.. ఐదు సార్లూ బెంగళూరే విజయం సాధించింది. ఆ ఓటములకు సంజూ సేన ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (56 నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లు
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు విజయావకాశాలు దాదాపు నశించిపోయాయి. దినేష్ కార్తీక్ రనౌట్ అవడంతోనే బెంగళూరు ఓటమి ఖరారైందని అభిమానులు భావించారు. కానీ షాబాజ్ అహ్మద్ (17) క్రీజులో ఉండటంతో ఎక్కడో ఏ�
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ డుప్లెసిస్ (23) మినహా మిగతా బ్యాటర్లు విరాట్ కోహ్లీ (9), మ్యాక్స్‌వెల్ (0) పూర్తిగా విఫలమయ్యారు. యువ ఆటగాళ్లు రజత్
పవర్‌ప్లే ముగిసిన తర్వాతి ఓవర్లోనే రెండు కీలక వికెట్లుకోల్పోయిన బెంగళూరును వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అతను.. తన స్పిన్‌తో యువ బ్యాటర�
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. విరాట్ కోహ్లీ (9) అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ డుప్లెసిస్ (23) జాగ్రత్తగా జట్టును నడిపించాడు. కోహ్లీ అవుటైన తర్వాత వచ్చి�
ఓపెనర్ అవతారం ఎత్తినా కూడా కోహ్లీ రాత మారలేదు. తొలి ఓవర్లోనే మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న అతను.. 9 పరుగులు చేశాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో షార్ట్ బాల్‌కు బలయ్యాడు. ప్రసిద్ధ్ వ�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పోరాడింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ (56 నాటౌట్) చెలరేగడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ �