IPL 2023 RCB vs RR | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
IPL 2023 | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 32వ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
బెంగళూరు: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 32వ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆరు మ్యాచ్‌లు ఆడి.. మూడు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో ఆరో స్థానంలో ఉన్నది
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

