IPL 2022 | రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న మ్యాక్స్‌వెల్..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక సార్లు డకౌట్ అయిన విదేశీ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కలిసి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని పంచుకున్న మ్యాక్స్‌వెల్.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యి తొలి స్థానానికి చేరాడు.
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్స్‌వెల్ ఏకంగా 12 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ 11 సార్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ (10 సార్లు), ఏబీ డివిలియర్స్ (10 సార్లు), క్రిస్ మోరిస్ (9 సార్లు), జాక్వెస్ కలిస్ (9 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Glenn Maxwell on top of an unpopular list 🏏🤯#IPL #IPL2022 pic.twitter.com/Bs5m4I7bZm
— Sportskeeda (@Sportskeeda) April 27, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

