రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని చాలా మంది వారి ఆదాయంలో ఆదా చేసుకున్న సొమ్మును భద్రంగా ఉంటుంది..కొంత వడ్డీ వస్తుందన్న ఆలోచనతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పత్రాల్లో మదుపు చేస్తుంటారు.
చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ.8,470 కోట్ల విలువైన 2 వ
Paytm-PPBL | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)తో అంతర్గత ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నట్లు పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది.
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లపై రూ.3 కోట్ల జరిమానా విధించింది.
రిజర్వ్‌బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు చెందిన పేటీఎం యాప్ ఇకముందు కూడా పనిచేసేలా చూడాలంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను కేంద్ర బ్యాంక్ కోరింది.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శిస్తున్న వారికి, బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ప్రయోజనాలు అందలేదని ప్రచారం చేస్తున్నవారికి జాతీయ మీడియా కథనాలు చెంపపెట్టులాంటి సమాధా�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యక్తం చేశారు.
Paytm FASTags: పేటీఎం ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నవాళ్లు.. టోల్ ప్లాజాల వద్ద తమ అకౌంట్లో ఉన్న అమౌంట్‌ను వాడుకోవచ్చు. కానీ మార్చి 15వ తేదీ తర్వాత మాత్రం ఆ అకౌంట్లో ఎటువంటి టాప్ అప్ను అనుమతించరు. పేటీఎం ఫాస
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు ఒక్కసారిగా కరిగిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడంతో గత వారాంతానికిగాను రిజర్వులు 5.24 బిలియన్ డాలర్లు తరిగిపోయి 617.23 బిలియన�
Paytm-RBI | కస్టమర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై విధించిన నిషేధాన్ని మార్చి 15కు సడలించినట్లు ఆర్బీఐ తెలిపింది.
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం బ్యాంక్‌ను తొలగించింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్‌సీఎల్