అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ నమ్మబలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే మూడుసా�
విదేశీ మారకం నిల్వలు మరింత పడిపోయాయి. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.282 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక�
Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. పదేపదే ఐటీ నిబంధనల ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ.. �
Kotak Mahindra Bank | కొటక్ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం షాక్ ఇచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో క్రెడ�
ఓటర్లకు తాయిలాలు లేదా ఉచితాలపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తేవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు
విదేశీ మారకం నిల్వలు క్షీణించాయి. ఈ నెల 12తో ముగిసిన గత వారంలో 5.4 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. అంతకుముందు వారం వరకు వరుసగా 7 వారాలపాటు పెరుగుతూపోయిన ఫారెక్స్ రిజర్వులు.. మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హై�
Forex Reserves | చాలా కాలం తర్వాత విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 5.4 బిలియన్ డాలర్లు తగ్గి 643.16 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రక�
ఆర్బీఐ ఆయా రుణాల నిబంధనల్ని మారుస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందే వ్యక్తిగత, విద్య, వాహన తదితర రిటైల్ లోన్స్తోపాటు ఎంఎస్ఎంఈల లోన్లకు సంబంధించిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మారుతున�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగా 2029కల్లా ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. ఇంకా పేద దేశంగానే ఉంటుందేమోనన్న అనుమానాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యక్త�
Forex Reserves | మార్చి 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు రూ.2.95 బిలియన్ డాలర్లు పెరిగి రూ.645.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం గరిష్టం.