కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై 19 మంది ప్రయాణికులు అగ్నికీలలకు ఆహూతి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ర్టాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
‘ఈ కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. నిజంగా ఇప్పటివరకూ ఇలాంటి కథ వినలేదు. అద్భుతమైన కంటెంట్. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీలింగ్ ఈ కథలో ఉంది. ఇందులో నా పాత్ర పేరు భూమా. ఇలాంటి పాత్ర చేయ
Thamma Movie | నేషనల్ క్రష్ రష్మిక మందన, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆదిత్య సర్పోదర్ రూపొందించిన హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma).
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఓవైపు వాణిజ్య చిత్రాల్లో సత్తాచాటుతూనే మరోవైపు మహిళా ప్రధాన ఇతివృత్తాల మీద దృష్టిపెడుతున్నది. ఇప్పటివరకు యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించని ఈ కన్నడ సోయగం తాజాగా ’మైసా’ చిత్ర
Pushpa 2 Villain | కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప దీపావళి సందర్భంగా మైసా మూవీకి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశాడు.
Rashmika | సాధారణంగా సెలబ్రిటీలు ఫిట్నెస్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ తమ అందం, యంగ్ లుక్ కోసం కఠినమైన డైట్లు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు.
Thamma Movie | బాలీవుడ్లో హారర్-కామెడీ స్త్రీ యూనివర్స్ నుంచి మరో బ్లాక్‌బస్టర్ సిద్ధమవుతోంది. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘థామా’.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకుంది. అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో రష్మిక బిజీగా ఉంది. అందులో ‘�
మాతృభాష కన్నడంలోనే సినీ కెరీర్‌ను మొదలుపెట్టింది కథానాయిక రష్మిక మందన్న. ఆ తర్వాత తెలుగు, హిందీ పరిశ్రమల్లో అగ్రనాయికగా పేరు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా కన్నడ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం వల్ల అక్కడి సోషల�
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. దీక్షిత్ శెట్టి ఇందులో మేల్ లీడ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబాలు, వారి కొద్దిమంది బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్‌లో న