Home
Rasamai Balakishan
Rasamai Balakishan
-
"Thimmapur | తిమ్మాపూర్‌లో కవ్వంపల్లి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు"
2 months agoమానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో దహనం చేశారు."డబుల్ రోడ్డు వేయకుంటే రాజీనామా చెయ్.. 33 నెలల్లో ఎమ్మెల్యేగా ఏం చేసినవ్"
2 months agoకవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచి 33 నెలలు కావొస్తున్నా మానకొండూర్ నియోజకవర్గంలో చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. గెలిచిన వంద రోజుల్లో గుండ్లపల్లి నుంచి గన్నేరువర"అల్గునూర్‌ను అగ్రగామిగా నిలుపుతాం"
8 months agoబీఆర్ఎస్ను అక్కున చేర్చుకుని ఆదరించిన అల్గునూర్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు."ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం.. అల్గునూర్ అడ్డా.. బీఆర్ఎస్ గడ్డ"
8 months agoకరీంనగర్ కార్పొరేషన్‌కు ముఖద్వారం అల్గునూర్ అని, ఇది బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడి 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం చేస్తున్"Ganneruvaram | గన్నేరువరం లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు"
9 months agoగన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ15 వార్షికోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రీలక్ష్మీగణపతి స్వామి వారిని గురువారం దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు."Rasamai Balakishan | నియోజకవర్గానికి శని పట్టింది.. కాంట్రవర్సీలకు అడ్డాగా మారింది.. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్"
9 months agoఒకప్పుడు మానకొండూరు నియోజకవర్గం అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని. నేడు శని పట్టి కాంట్రవర్సీలకు అడ్డగా మారిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రస�"జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్దే గెలుపు"
12 months agoజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాల�"Karimnagar | మానకొండూర్ పేరు చెబితేనే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు."
12 months ago10 ఏళ్ల పాటు అభివృద్ధి లో పరుగులు పెట్టించిన తన మానకొండూర్ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగ మారి�" Rasamai Balakishan | పీవీ ఘోష్ రిపోర్ట్ కాదు.. అది పీసీసీ రిపోర్ట్.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్"
1 year agoపీవీ గోష్ రిపోర్టు న్యాయబద్ధమైనది కాదని.. అది పీసీసీ రిపోర్ట్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు కనిపిస్తలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని ఎల్ఎండ�"Rasamai balakishan | కొడుకా.. నువ్వు లేక పల్లె చిన్నబోయింది.. రసమయిని ఆప్యాయంగా పలకరించిన వృద్ధురాలు"
1 year agoమానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం ఉదయం పలు గ్రామాల్లో కలియతిరిగారు. తిమ్మాపూర్ మండలంలోని వచ్చనూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. �"KCR | బీఆర్ఎస్ రజతోత్సవ పాటను ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్"
2 years agoKCR | బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు."కాంగ్రెస్ ఉత్సవంలా గద్దర్ జయంతి"
2 years agoప్రజాకవి గద్దర్ జయంతి సభను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉత్సవంలా నిర్వహించిందని సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో శనివారం బీఆర్�"Rasamai Balakishan | దిల్ రాజు సినిమాను తిరస్కరించాలి.. బెనిఫిట్ షోలపై మండిపడ్డ రసమయి బాలకిషన్"
2 years agoRasamai Balakishan | తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడిన దిల్ రాజు సినిమాను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు."KTR | రద్దయ్యే దాకా రణం.. లగచర్లలో భూసేకరణను అడ్డుకుంటం: కేటీఆర్"
2 years agoలగచర్లలో భూసేకరణ రద్దయ్యే దాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, అప్పటి దాకా పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు."Rasamai Balakishan | రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై రసమయి బాలకిషన్ పాట.. వీడియో"
2 years agoRasamai Balakishan | రేవంత్ రెడ్డి గద్దెనెక్కి నేటికి ఏడాది పూర్తయింది. అయినా ఏం లాభం.. ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అభివృద్ధి, సంక్షేమానికి చోటే లేదు. హామీలన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి. ప్రజలకు కన్నీళ్లు �తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















