Ibrahimpatnam | గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెల
ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుండి జాపాలకు వచ్చే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు నిత్యం నరకయాతన పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని హర్యానాయక్ తండాలో ఆదివారం నాడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భీణీలకు మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తండాకి చెందిన పలువురు బీఆ�
రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ లీలారాణి, డాక్టర్ సుక్రుత్కుమార్ సూచించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవ�
అనారోగ్యంతో మృతి చెందిన పుట్టవానిగూడ గ్రామ వాటర్మెన్ పాండుయాదవ్(52) కుటుంబానికి జనసేన సీనియర్ నాయకుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ జగన్నాయక్లు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు.
ఫార్మాసిటీపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 16,617 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఇంకా 839 మందికి ఇండ్ల మంజూరు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన
మంత్రి పదవి కోసం మల్రెడ్డి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశం తెరపైకి వచ్చిందే తడవుగా చలో హస్తిన అంటూ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం రంగారెడ్డికి పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి మంత్