MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఫ్యామిలీతో తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా ధోనీ తన ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న (Chills With Friends) ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Hippopotamus Attacks | నీటి ఏనుగు లేదా నీటి గుర్రంగా పిలిచే హిప్పోపొటామస్ దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన సంరక్షకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ జూలోని మిగతా కేర్టేకర్లు నిరసన వ్యక్తం చేశారు.
భూఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు రాంచీలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. కోటి నగదు, 100 బులెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు (cast his vote).
ED Raids | జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సోమవారం వరుస దాడులు నిర్వహించారు.
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Terrorist Pannun: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ .. క్రికెటర్లకు బెదిరింపులు ఇచ్చాడు. ఇంగ్లండ్, ఇండియా మధ్య జరిగే టెస్టుకు వార్నింగ్ ఇచ్చాడు. రాంచీ టెస్టును అడ్డుకోవాలని మావోలకు రిలీజ్ చేసిన ఓ వీడియ�
రాంచీ(జార్ఖండ్) వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్‌గేమ్స్‌లో తెలంగాణ యువ సైక్లిస్టులు సత్తాచాటారు. జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బాలుర అండర్-19 టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి (Chennai Super Kings captain) ఎంఎస్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించాడు.
Champai Soren | జార్ఖండ్ (Jharkhand)లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం (JMM ) కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ (Champai Soren) జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టారు.