రాంచీ: ఆల్‌ఖయిదా ఉగ్రవాద సంస్థతో లింకున్న వ్యక్తిని(Al-Qaeda Member) రాంచీలో అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు… షాహబాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అల్ ఖయిదా ఏక్యూఐఎస్ సంస్థతో అతనికి లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. షాహబాజ్తో లింకున్న అనేక మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతని లొకేషన్‌ను రాంచీలో ట్రేస్ చేశారు. ఆ తర్వాత ఏటీఎస్ పోలీసుల సాయంతో స్పెషల్ సెల్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు.