School Bus | పాఠశాల బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
School Bus | జార్ఖండ్ రాజధాని రాంచీ (Ranchi)లో పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చిన్నారులు గాయాలపాలయ్యారు.
School Bus | జార్ఖండ్ రాజధాని రాంచీ (Ranchi)లో పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. రాంచీలోని సదర్ సబ్ డివిజన్లోని మందార్ సీడీ బ్లాక్ (Mandar CD block)లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 మంది పిల్లలతో వెళ్తున్న బస్సు మందార్‌లోని సెయింట్ మారియా స్కూల్‌కు 100 మీటర్ల దూరంలో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది (school bus overturned ). ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు మందార్ పోలీస్ స్టేషన్ అధికారి రాహుల్ తెలిపారు. బస్సులోని మిగతా పిల్లలంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Jharkhand | A school bus overturned in the Mandar CD block of the Ranchi Sadar subdivision. Several injuries reported. pic.twitter.com/BDUSocAA8w
— ANI (@ANI) April 27, 2024
Also Read..
Samantha | ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం చిన్న విషయం కాదు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సమంత
Robert Vadra | నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
Miss Universe |అందాల పోటీల్లో 60 ఏళ్ల భామకు కిరీటం.. చరిత్రలో ఇదే తొలిసారి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

