Sukesh Chandra Shekar | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ప్రేమలేఖ రాశాడు. రూ.200కోట్ల మోసం కేసులో మండోలి జైలులో ఉన్న సుకేశ్ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా బేబీ..! తాను �
మరాఠీ, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లో కూడా హరికథ ఉన్నా తెలుగు హరికథ పరిపుష్టమైనది. అవధానంలా తెలుగువారికి ప్రత్యేకమైనది. వాల్మీకి మహర్షి నేర్పిన రామాయణాన్ని తొలిసారి ఆయన ఆశ్రమంలోనే పాడిన లవకుశులదే మొదట�
Ramayanam | హైస్కూల్లో మాకు జనవరి 26కే ఆటలపోటీలు, ఇతర పోటీలూ ఉండేవి. ఆగస్టులో వర్షాలు పడతాయి కాబట్టి, గ్రౌండ్లో ఆటలు కుదిరేవి కాదు. అయితే, ఈ సమయంలో కొన్నిసార్లు కొత్తరకమైన పోటీలు పెట్టేవారు మా సార్లు.
చిన్నప్పుడు పంద్రాగస్టు వస్తున్నదంటే.. పండుగే మాకు. ‘ఇండిపెండెన్స్ డే’ అనే మాట ఎక్కువగా వాడేవాళ్లం కాదు. నిజాం నవాబు పరిపాలనలో ఉన్న తెలంగాణ వాళ్లం కదా! ‘పంద్రాగస్టు’ అనడమే అలవాటు. మామూలప్పుడు కాకపోయినా..
Ramayanam | ‘స్నేహ బంధము.. ఎంత మధురము! చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము!’ అనే పాట.. అప్పట్లో రేడియోలో తరచూ వస్తుండేది. కానీ, అన్ని స్నేహాలూ జీవితాంతం ఉండవనే కఠోర సత్యం పెద్దవుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది. స్నేహమే క
వానొచ్చే ముందు వాతావరణం అకస్మాత్తుగా మారిపోయేది. చల్లని గాలి వీచేది. ఒక రకమైన మట్టి వాసనతో వచ్చే ఆ గాలి ఒంటిని తాకుతూ ఉంటే.. చెప్పరాని ఆనందం కలిగేది. తొలకరి జల్లులు పడగానే.. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడితే
ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు.
లక్షల ఏండ్ల కిందట, త్రేతాయుగ పురుషుడిగా పుట్టిన దశరథాత్మజుడు శ్రీరాముడిని లోకాలు ఇంకా ఎందుకు గుర్తుంచుకున్నాయి? ఏ ఇతర మానవుడికి దక్కని ఆదరణ, గౌరవం, అభిమానం, ఆరాధన ఆయనకే ఎందుకు దక్కుతున్నాయి? ఇది అర్థం కావ
శివపంచాక్షరి కన్నా మిన్న ఆ నామం. అష్టాక్షరీ కంటే శ్రేష్ఠం ఆ మంత్రం. హిందీలో ఏకాక్షరీ (ప్రణవం). తెలుగులో రెండక్షరాల పిలుపు... అదే అమ్మ! జనన మరణాలు లేని ఆ శ్రీహరి మాతృమూర్తి ప్రేమ కోరే మానవుడిగా అవతారం దాల్చాడం
భారీ ప్రాజెక్టులు, ప్రతిష్ఠాత్మక చిత్రాలలో భాగం కావాలని నటీనటులు కోరుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో ‘రామాయణ్' సినిమా హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటి�
చాలా రోజులవరకూ మా ఇంట్లో రేడియో లేదు. మా ఇంటికెదురుగా ఉన్న గ్రామపంచాయతీ ఆఫీసులో రేడియో ఉండేది. బయట పెద్దసైజు ఉమ్మెత్త పువ్వు ఆకారంలో దాని మైక్ ఉండేది. అది మా ఇంటి వైపు గురిచూసి పెట్టినప్పుడల్లా.. ఆ రేడియో�