Rajasthan groom | పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి వధువు పారిపోయింది. అయితే వరుడు మాత్రం 13 రోజులుగా వధువు ఇంటి వద్ద ఉన్న పెళ్లి మండపంలోనే ఉన్నాడు. ఆమె తిరిగి వచ్చే వరకు పెళ్లి దుస్తులు కూడా తొలగించలేదు. చివరకు ఆ మహిళన�
రాజస్థాన్‌లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కర్నాటక ఫలితం పునరావృతమవుతుందని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కురిసిన వర్షాలు 25 మంది ప్రాణాలు బలిగొన్నాయి. రాజస్థాన్‌లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది, జార్ఖండ్‌లో పిడుగు పాటుకు 12 మంది మృతి చెందారు.
Rajasthan | ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) ధోల్పూర్ (Dholpur) జిల్లాలో చోటు చేసుకుంది.
Boy fell into borewell | బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బోర్లు వేసి నీళ్లు పడకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమే చిన్నారుల పాలిట శాపమవుతున్నది.
అది ప్రభుత్వ కార్యాలయం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్‌పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు.
చీతాల సంరక్షణలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి వాటిని రాజస్థాన్‌కు తరలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నమీబియా, సౌతాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తెచ్చిన మొత
రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ల మద్దతుదారులు గురువారం గొడవ పడ్డారు. అజ్మీర్‌లో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ ఘట�
Rajasthan | రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. అవినీతికి వ్యతిరేకంగా ఐదురోజులపాటు పాదయాత్ర నిర్వహించిన పైలట్ ఈ నెలాఖరులోగా తన డిమాండ్లను నెరవేర్చాలని హెచ్చరించారు.
ఒక్కో పువ్వును పలకరిస్తూ.. నెలలతరబడి కష్టపడుతూ తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. చెట్ల కొమ్మలకో.. కొండ అంచులకో.. అప్పుడప్పుడూ ఇండ్ల పోర్టికోలకో తుట్టెలను కట్టి.. అందులో తేనెను పోగుచేస్తాయి.
కోటాలోని బోరాఖేడాకు చెందిన సంజయ్ సుమన్ (Sanjay Suman) అనే వ్యక్తి రోజువారీ విధుల్లో భాగంగా ఆఫీస్‌కు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేశాడు. అయితే మధ్యాహ్న సమయంలో వారి వీధిలో జనసంచారం లేకపో�