తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నిక సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ర్టానికి ఈసారి కొంత అదనపు బలగాలను పంపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Mustard oil tanker overturns | ఒక నూనె ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ఆయిల్ కోసం స్థానికులు ఎగబడ్డారు. బాటిల్స్, పాత్రలు, బకెట్లతో అక్కడకు చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి కారుతున్న నూనెను వాటిల్లో పట్టుకునేందుకు పోటీపడ్డా�
రాజస్థాన్లో 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర క్యాబినేట్ ఆమోదించింది. కొత్త జిల్లాల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది.
Girl's charred body | ఒక బొగ్గు కొలిమిలో కాలిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని (Girl's charred body) గుర్తించారు. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Viral News | సోషల్ మీడియా ప్రేమ ఘటనలు ఇటీవల తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన పాకిస్థాన్ అబ్బాయిని కలిసేందుకు 16 ఏండ్ల బాలిక ప్రయత్నించింది.
రెండు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అజ్మీర్ సెక్స్ స్కాండల్లో(మభ్య పెట్టి లైంగిక దోపిడీ చేయడం) ప్రస్తుత రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉన్నదని
కేబినెట్ నుంచి ఉధ్వాసనకు గురైన మంత్రి రాజేంద్రసింగ్ గుడా (Rajendra Gudha) సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో (Crimes against women) దేశంలోనే రాజస్థాన్ (Rajasthan) మొదటి స్థానంలో ఉందన�
Crime news | క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య భోజనం వడ్డించలేదన్న కోపంతో భర్త ఆమెను రాయితో కొట్టిచంపాడు. 15 ఏండ్ల బంధాన్ని మరిచి క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు.
రాజస్థాన్లో మహిళలపై లైంగికదాడులు ఎక్కువవుతున్నాయి. బాలికలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలపై లైంగికదాడుల్లో రాజస్థాన్ ముందంజలో ఉందనడానికి రాష్ట్రంలో తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న లైంగిక�