ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా సాగిన పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరుమీదున్న కింగ్స్‌కు అడ్డుకట్ట వేసి సీజన్లో తొలి పరాభవాన్ని రుచి చూపించింది.
Vaibhav Sooryavanshi : ప్రపంచస్థాయి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు ఎక్కడ కనపడినా సెల్ఫీ ప్లీజ్.. ఒక్క ఫొటో అని అభిమానులు గుమికూడుతున్నారు. పదిహేనేళ్లున్న వైభవ్ తన వయసుకు తగ్గ అల్లరితో ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)వరుస విజయాలతో దూసుకెళుతున్నది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు పరాభవాల (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అన్ని విభాగాల్లో విఫలమవుతూ ఇంటాబయటా తీవ్ర విమర్శల పాలవుతున్న కేకేఆ
సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త! వెన్నునొప్పికి శస్త్రచికిత్స, అనంతర పరిణామాలతో గత జులై నుంచి ఆటకు దూరమైన ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయనున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా ఇద్దరు మేలిమి ముత్యాల్లాంటి బౌలర్లు ఈ ప్రపంచానికి పరిచయమయ్యారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఆ ఇద్దరు క్రికెటర్లు దేశ దృష్టిని తమ వైపునకు త�
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్‌లోకి నయా స్టార్ దూసుకొచ్చింది. దేశానికి ఎంతో మంది ప్రతిభ కల్గిన క్రికెటర్లను అందించిన ఐపీఎల్ మరోమారు తన విశిష్టతను చాటుకున్నది.
ఆహా ఏం మ్యాచ్! స్టేడియంలో ప్రేక్షకులకు తోడు లక్షలాది మంది ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపింది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ పోరు అభిమానులను కట్టిపడ�
Vaibhav Sooryavanshi : బుమ్రాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టాడు. బౌల్ట్ ఫస్ట్ బంతిని కూడా సిక్సర్ కొట్టాడు. భువనేశ్వర్ ఫస్ట్ బాల్కి ఫోర్ కొట్టాడు. హేజిల్‌వుడ్ ఫస్ట్ బంతికి కూడా ఫోర్ కొట్టాడు. ఐపీఎల�
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన పోరులో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాల