టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. రాయ్‌పూర్ నివాసి గోపాల్ సమంతో మన క్యాంప్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో మహువ శుక్రవా�
తనకు హెచ్ఐవీ సోకడానికి కారణం దేవుడేనని ఆరోపిస్తూ 45 ఏళ్ల వ్యక్తి గుడుల్లోని హుండీలను దోచుకుంటున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు.
IndiGo flight | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది.
Couple Kills Disabled Man | ఒక దివ్యాంగుడ్ని భార్యాభర్తలు హత్య చేశారు. అతడి మృతదేహాన్ని ట్రంక్‌పెట్టెలో ఉంచి సిమెంట్‌తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న దంపతులను అరె�
Road Accident | వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో డీసీఎం వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.
సంతానం కోసం మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. భూమి మీద నూకలు మిగిలే ఉన్న ఆ కోడిపిల్ల మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఛిండ్కా గ్రామంలో ఈ వింత ఘటన జ�
Crime news | భార్యాభర్తల గొడవ విషాదాంతమైంది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నలుగురిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
BJP MP | ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాజధాని రాయ్‌పూర్ (Raipur) నుంచి ఎంపీగా గెలిచిన బ్రిజ్మోహన్ అగర్వాల్ (Brijmohan Agrawal) .. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ అసె
Raipur | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర�