Shamshabad Airport | రాయపూర్ వెళ్లాల్సిన చార్టర్ విమానంలో సాంకేతిక సమస్య
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆదివారం రాయాపూర్ వెళ్లాల్సిన వీటీ-రీమ్ చార్టర్ విమాంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం టాక్సీవేపై నిలిచిపోయింది.
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 6 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆదివారం రాయాపూర్ వెళ్లాల్సిన వీటీ-రీమ్ చార్టర్ విమాంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం టాక్సీవేపై నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎయిర్‌సైడ్ బృందం వెంటనే స్పందించి విమానాన్ని సురక్షింతంగా తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండింగ్ చేశారని ఎయిర్‌పోర్టు ప్రతినిధులు సోమవారం మీడియాకు తెలిపారు.
దీంతో ఒక విమానం గో- అరౌండ్ చేయాల్సి వచ్చినప్పటికి ఎలింటి ఇబ్బందులు లేకుండా విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగించిన్నట్లు వివరించారు. ఎయిర్‌పోర్టులో ఎలాంటి అంతరాయం లేకుండా విమానాలు రాకపోకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

