Raipur steel plant tragedy | స్టీల్ ప్లాంట్‌లో కూలిన నిర్మాణం.. ఆరుగురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు
Raipur steel plant tragedy | స్టీల్ ప్లాంట్‌లోని ఒక నిర్మాణం కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రాయ్‌పూర్: స్టీల్ ప్లాంట్‌లోని ఒక నిర్మాణం కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. (Raipur steel plant tragedy) పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సిల్తారా పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఇస్పాత్ లిమిటెడ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భాగం కూలింది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆ స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు.
Raipur: Part of the under-construction Godavari Plant collapsed in Siltara, injuring 6–7 people who were rushed to hospital. Families gathered outside as police reached the site.
CM Vishnu Deo Sai says, “I am deeply saddened by the incident…” #Chhattisgarh #Accident #Raipur pic.twitter.com/8rOPNabgl6— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 26, 2025
Also Read:
juvenile stabs boy to death | బెయిల్‌పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు.. కత్తితో పొడిచి బాలుడ్ని హత్య
cop dies of rabies | పోలీస్ అధికారిని రక్కిన కుక్క.. రేబిస్ సోకి మృతి
Jail For Cops | యువకుడి కస్టడీ డెత్‌పై కోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసులకు 11 ఏళ్లు జైలు శిక్ష
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

