Peddapalli Town | పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ముందు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షం పడినప్పుడల్లా మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పొంగిపొర్లుతూ ఇండ్లు, షాపుల్లోకి మురుగు నీరు చేరుతూ దుర్వాసన వస్తున్నదన�
జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు న�
‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎల
‘గతంలో ఇంతకంటే ఎక్కువ వానలు కురిశాయి. మూసీకి భారీ వరదలు వచ్చాయి. పైన గండిపేట, హిమాయత్సాగర్ గేట్లు కూడా ఎత్తి కిందకు నీళ్లు వదిలారు. అయినా మా బస్తీలు ముంపునకు గురి కాలేదు. 30 ఏండ్ల కింద ఒకసారి ఇండ్ల అంచుకు వ
ఉమ్మడి పాలమూరు జిల్లా ను ముసురు ముంచెత్తింది. గురువారం మధ్యరాత్రి నుంచి శుక్రవారం పొద్దస్తమానం కురుస్తూనే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో దంచికొట్టగా.. మరికొన్న చోట్ల మోస్తరు కురిసింది.
భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీళ్లు పుష్కలంగా చేరడంతో అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాలకు పలు చెరువులు ప్రమాదకరంగా మారా యి. మరమ్మతులు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేస�
జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
నగరంలో సోమవారం కురిసిన కొద్ది పాటి వానకే అమీర్పేట్ నుంచి మొదలుకుని నిమ్స్ వరకు మోకాళ్ల ఎత్తు వరకు రోడ్లపై వరద నీటిలో వాహనాలు మునిగే పరిస్థితి వచ్చింది.
వర్షాకాలంలో భారీ వర్షాలకు నాలా పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ప్రతి ఏడాది ఎండాకాలంలోనే నాలాల పూడికతీత కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఆ పనులన్నీ పూర్తి చ�
వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరడానికి వచ్చిన ఒక రైతుకు ఉపశమనం లభించకపోగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతిలో చీవాట్లు తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లి�
మెదక్ జిల్లాలో బుధ, గురువారం భారీగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీగా కురిసిన వానకు మెదక్ జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమ�
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద