సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
కేంద్రం ఈ నెల 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేలకు అరకొర నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కు రూ.8,406 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.4,418 కోట్లు మాత్రమే విదిల్చింది.
IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.