ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగులో ఉన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారానికి లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.
Odisha Train Accident |‘కవచ్' వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్'ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కేంద్రం ఈ నెల 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేలకు అరకొర నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.4,418 కోట్లు మాత్రమే విదిల్చింది.
IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.