Home
Telangana
Minister Kishan Reddy Revealed That The Number Of Bogies In The Vande Bharat Express Train Will Be Increased From 8 To 16
‘వందేభారత్’లో మరిన్ని బోగీలు
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ప్రయాణికుల సంఖ్య ఎక్కువవుతుండటంతో బోగీల పెంపునకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

