SRH vs RR : రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి క్వాలిఫయర్ 2లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో స్కోర్.. 68/3.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గత మ్యాచ్ల్లో బ్యాటింగ్ వైఫల్యాలతో పరాజయాలు ఎదుర్కొన్న రైజర్స్.. ఆదివారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టే�