SRH vs RR | త్రిపాఠి తుఫాన్‌కు తెర.. పవర్ ప్లేలో హైదరాబాద్ స్కోర్..?
SRH vs RR : రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో స్కోర్.. 68/3.
SRH vs RR : రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. హిట్టర్ రాహుల్ త్రిపాఠి(37) తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడిన కాసేపటికే ఎడెన్ మర్క్రమ్(1) వెనుదిరిగాడు.
బౌల్ట్ బౌలింగ్‌లో చాహల్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో, 57 వద్ద ఆరెంజ్ ఆర్మీమూడో వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ ట్రావిస్ హెడ్(16), హెన్రిచ్ క్లాసెన్(1)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో స్కోర్.. 68/3.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

