హైదరాబాద్ నగరంలో ఈ నెల 25, 26 తేదీల్లో ‘భారత్ సమ్మిట్-2025’ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ప్రభుత్వమే ప్రకటించింది. 100 పార్ట�
Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘంపై (Election Commission in India) కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు.
Rahul Gandhi: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అడ్డుకునేందుకు రోహిత్ వేముల పేరిట చట్టాన్ని రూపొందించాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 16వ తేదీన లేఖ రాశారు.
NIZAMABAD | కంఠేశ్వర్ ఏప్రిల్ 17 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ గాపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమంగా ఈడీ కేసులు పెట్టి చార్జిషీట్ నమోదు చేసిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ మె
హర్యానా భూ లావాదేవీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఈడీ మంగళవారం ఐదుగంటలకు పైగా ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేసింది.
National Herald Case | నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్�
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల జప్తు ప్రక్రియను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం ప్రారంభించింది.
బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మే 27న బీసీల ధర్మయుద్ధ భేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ జనసభ రా
National Herald Case | నేషనల్ హెరాల్డ్ (National Herald) పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ (Money Laundering) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకున�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీని కోలుకొని విధంగా దెబ్బకొట్టింది.
హెచ్‌సీయూ భూముల వివాదం కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరుకు తెరలేపినట్టు తెలుస్తున్నది. అటు అధిష్ఠానం పంపిన దూతకు, రాష్ట్రంలోని ముఖ్యనేతకు మధ్య ఈ అంశం చిచ్చురేపినట్టు సమాచారం.