Paidi Rakesh Reddy | కాంగ్రెస్ నేతల చైన్లు గుంజుకోండి.. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Paidi Rakesh Reddy | ‘కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లను మహిళలు లాగేసుకోవాలని.. స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలి’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Paidi Rakesh Reddy |ఆర్మూర్ టౌన్, జూలై 20: ‘కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లను మహిళలు లాగేసుకోవాలని.. స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలి’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ అంకాపూర్లోని నివాసంలో రాకేశ్రెడ్డిని పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ హామీలపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని రాకేశ్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఇంటిని ము ట్టడించేందుకు కాంగ్రెస్ ‘చలో అంకాపూర్’కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొన్న ది. రాకేశ్రెడిన్డి, కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్రెడ్డిని పోలీసులు హౌస్అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

