న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భద్రత కోసం అతని భద్రతా బృందం పెట్టిన సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఆయనే పట్టించుకోకుండా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆరోపించింది.
ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ విభాగం హెడ్ రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు.