Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టు పూర్తి ఇప్పట్లో లేనట్టేనా?
Warangal Airport | వరంగల్ ఎయిర్‌పోర్టు పూర్తి అయ్యేది ఎన్నడూ అనే ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం విస్పష్ట సమాధానం చెప్పింది.
Warangal Airport | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వరంగల్ ఎయిర్‌పోర్టు పూర్తి అయ్యేది ఎన్నడూ అనే ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం విస్పష్ట సమాధానం చెప్పింది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సోమవారం రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిచ్చారు.
వరంగల్ ఎయిర్ పోర్టు వినియోగంలోకి రావడం భూసేకరణ, తప్పనిసరి క్లియరెన్స్‌లు, నిధుల సమీకరణ, భౌగోళిక పరిస్థితులతో ఎదురయ్యే సవాళ్లపై ఆధారపడి ఉందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

