IPL Mini Auciton : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌కు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. అంతకంటే ముందు మినీ వేలం అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 17వ సీజన్ కోసం డిసెంబర్ 19న దుబాయ్‌లో మినీ వేలం(IPL Mini Auciton) �
Rachin Ravindra: రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను మిక్స్ చేసి రచిన్ పేరు పెట్టినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కివీస్ క్రికెటర్ గురించి అతని తండ్రి కొన్ని విషయాలు చెప్పారు. ర�
Rachin Ravindra | క్రికెట్ ప్రపంచకప్-2023లో అదరగొడుతున్న న్యూజిలాండ్ సంచలనం రచిన్ రవీంద్ర.. వచ్చే ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తరపున ఆడాలని భావిస్తున్నట్లు సంకేతాలిచ్చాడు.
Rachin Ravindra: క్రికెటర్ రచిన్ రవీంద్రకు నానమ్మ దిష్టి తీసింది. న్యూజిలాండ్ తరపున ఆడుతున్న రచిన్.. బెంగుళూరులో బామ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె రచిన్‌ను ఓ సోఫాలో కూర్చోబెట్టి దిష్టితీసింది. ఆ వీడియోన�
ICC Player Of The Month : న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) ప్రతిష్ఠాత్మక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలకుగానూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. ఆరంగేట్రం వరల్డ్ కప్‌లో రికార్�
Wolrd Cup | వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు.
ICC Player Of The Month : వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తిస్తున్న భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అక్టోబర్ నెలకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (ICC Player Of The Month) అవార్డుకు నామినేట్ అయ్యాడ
Fakhar Zaman : వన్డే ప్రపంచకప్‌లో చావోరేవో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్‌పై అటాకింగ్ గేమ్‌తో సూపర్ సెంచరీ(126 నాటౌట్) సాధించి ఒక్కసారిగా హీరో అయ్యాడు. సంచల�
ODI World Cup 2023 : వరల్డ్ కప్ డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు నాలుగొందలు కొట్టింది. బెంగళూరులో పాకిస్థాన్ పేస్ దళాన్ని చీల్చి చెండాడిన ఓపెనర్ రచిన్ రవీంద్ర(108 : 94బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్�
ODI World Cup 2023 : న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(100 : 90 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ) వరల్డ్ కప్‌లో మరో సెంచరీ కొట్టేశాడు. బెంగళూరులో పాక్ పేస్ దళాన్ని చీల్చి చెండాడిన ఈ యంగ్‌స్టర్ మూడో శతకంతో...