ఒక ఇన్స్పెక్టర్ సీట్ ఖాళీ అవుతుందనే సమాచారం రావడంతోనే ఆ స్థానంలో ఖర్చీఫ్ వేసి పెట్టాలని మరో ఇన్స్పెక్టర్ పైరవీలు ప్రారంభించి ఉన్నతాధికారుల ఆగ్రహనికి గురయినట్లు సమాచారం.
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుం టూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. శ్రీరామ నవమి వేడుక�
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళలను వేధించే ఆకతాయిలను పట్టుకోవడం, వేధింపులను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ సిబ్బంది వేగంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ మేరక
అసలునోట్లకు తీసిపోకుండా అచ్చుగుద్దినట్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నార�
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్లు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్‌కు మంచిపేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆకాంక్షించారు.
వివిధ రకాల సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో అధికారులు, సిబ్బంది సానుభూతితో వ్యవహరించాలని, వారి సమస్యను ఓపికగా విని స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించార
Bullet Bike | పార్క్ చేసిన బుల్లెట్ బండ్లను కొట్టేస్తూ.. నారాయణపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 వాహనా�
మీడియా ప్రతినిధిపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుపై చట్టప్రకారం నడుచుకుంటామని, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
Manchu Mohan Babu | మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. చట్టప్రకారమే అంతా జరుగుతుందని ఆయన వెల్లడించారు.
నీనటుడు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగాయి.
రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్త