రాష్ట్రవ్యాప్తంగా 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని �
రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హెగ్డోలి, కొల్లూర్, యాద్గార్పూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
వరి కొనుగోలు కేంద్రాల్లో ఆఖరి గింజ వరకూ కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, పౌర
రైతులు కంది కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అ న్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ఎ�
వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తైంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 25 శాతం కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం.
రైతుల ఇంట సిరుల పంట పండుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతుండడంతో అన్నద�
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సాగునీటితోపాటు 24 గంటల కరెంట్, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం వంటివి అమలు చేస్తున్నది. దాంతో స్వరాష్ట్రంలో పంటల ఉత్పత్తి గణనీయ�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఏటా �
వరి ధాన్యం కొనుగోళ్లు ఉపందుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 13,310 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేయగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు �