త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరిత గతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం అదనపు కలెక్టర్‌తో పాటు డీఏస్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
- అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 13 : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరిత గతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం అదనపు కలెక్టర్‌తో పాటు డీఏస్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఆర్జాలబావి, కంచనపల్లి, కొత్తపల్లి ఐకేపీ కేంద్రాలను వారు సందర్శించి రైతులకు, కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. ఆయన వెంట డీఎం నాగేశ్వర్రావు, ఏపీఎం వినోద, సీఈఓ అనంతరెడ్డి, శ్రీనివాస్ రైతులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

