Jaish terrorists | జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
J&K Assembly polls | కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో బుధవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో 58.85 శాతం ఓటింగ్ నమోదైంది. కిష్త్వార్‌లో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది.
సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఏడుగురు అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
Pulwama | దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో (Pulwama) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
Jammu And Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్ (south Kashmir)లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఓ వలస కార్మికుడి (Migrant Worker)ని కాల్చి చంపారు.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదుల�
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజౌరీలోని కాండీ అటవీ ప్రాంతం చెట్ల పొదల్లో ఉగ్రవాదులు పాతిపెట్టిన 5 నుంచి 6 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసినట్టు ఆదివారం కశ్మీర్ జోన్
Pulwama | జమ్మూకశ్మీర్ పుల్వామాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ఆరు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని ఇష
IED recovery | భద్రతా బలగాలకు పెను ముప్పు తప్పింది. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించాయి. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ఉగ్రవాది అనుచరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్�
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడ�
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాకు (Kupwara) చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (Hizbul Mujahideen) ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ (Bashir Ahmad Peer) రెండు వారాల క్రితం పాకిస్థాన్‌లో (Pakistan) హతమయ్యాడు. దీంతో కుప్వారాలోని (Kupwara) అతని ఆస్తులను జాతీయ
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు (Terrorist) హతమయ్యాడు.