Jammu And Kashmir | వలస కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
Jammu And Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్ (south Kashmir)లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఓ వలస కార్మికుడి (Migrant Worker)ని కాల్చి చంపారు.
Jammu And Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్ (south Kashmir)లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఓ వలస కార్మికుడి (Migrant Worker)ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధృవీకరించారు.
పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతం (Tumchi Nowpora )లో యూపీకి చెందిన వలస కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మృతి చెందిన కార్మికుడిని యూపీకి చెందిన ముఖేష్గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
#Terrorists fired upon one labourer identified as Mukesh of U.P in Tumchi Nowpora area of #Pulwama, who later on succumbed to his injuries. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 30, 2023
Also Read..
Viral Video | గాల్లోకి నోట్లు వెదజల్లుతూ.. బాణసంచా కాలుస్తూ రచ్చ.. ముగ్గురు అరెస్ట్
Kerala blasts | కేరళ వరుసపేలుళ్ల ఘటనలో 12 ఏళ్ల బాలిక మృతి.. 3కి చేరిన మరణాల సంఖ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

