తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ గేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా
Manohar Khattar | కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదని అన్నారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారు కేంద�
Sanitation workers | భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే..
Nallagonda | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. చిన్న పనికి కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే తప్పా పనులు కానీ దుస్థితి నెలకొం�
Leopard Attack | అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. దీంతో అది నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చ
Dairy farmers | కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి తమది, మూగజీవాల ఉసురు తగులుతుందని పాడిరైతులు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు(Dairy farmers) హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై(S
Congress : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.
Sikhs protest | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద సిక్కులు నిరసన వ్యక్తం చేశారు. (Sikhs protest) సిక్కు సమాజ స్థితిగతులపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన సిక్కు�
Gadwala | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైం ఉద్యోగులు (Part time teachers) బుధవారం నిరసన(Protest )వ్యక్తం చేశారు. తమను విధుల నుంచి అకస్మాత్తుగా ప్రభుత్వం తొలగించడంతో ఆగ్రహంతో జోగుళాంబ గద్వా
School Girls Protest | ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న బాలికలు అక్కడి టీచర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తరగతి గదులను శుభ్రం చేయిస్తున�
రాష్ట్ర ప్రభుత్వంపై తాజా మాజీ సర్పంచులు సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లల కోసం పోరుబాట పట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున తరల�
భారీ వరదలు సంభవిస్తున్న గుజరాత్లో సహాయక చర్యల్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఒక యువకుడు ఫినాయిల్ తాగి తన నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జామ్‌నగర్‌లోని పలు ప్రాంతాల�
Drunk Civic Volunteer Rams Bike | పోలీసులకు అనుబంధంగా ఉన్న సివిల్ వాలంటీర్ మద్యం మత్తులో ఒక నిరసనకారుడ్ని బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో మిగతా నిరసనకారులు అతడ్ని చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.