మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి నిరసనగా 15న నిరుద్యోగులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరికి నిరసనగా వచ్చే నెల 7న మహాదీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
Students Dharna | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పైచిత్రంలో ఇద్దరు బిడ్డలతో కలిసి ప్లకార్డులు తయారుచేస్తున్నది సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూడిద యోగి. ఇటీవల ట్రిబ్ ప్రకటించిన 1:2 జాబితాలో ఉన్నాడు. ప్రభుత్వం రిలింక్విష్మెంట్ విధానాన్ని అమల�
పెండింగ్‌లో ఉన్న రెండువేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ�
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసినా ఆయన మూడురోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ ఆరో గ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్య�
పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో పిల్లల చదువులెలా సా గుతాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లిలో పాఠశాల ఎదు ట సోమవారం ఆందోళనకు దిగారు. డ్యూ టీకి టీచర్ హాజ
నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని భోజన కార్మికులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు.
సమస్యలు పరిష్కరించాలంటూ సీ సీఎల్ఏ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సోమవారం ధర్నాకు దిగారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభు త్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నా రు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి(సోమవారం) నుంచి 29వ తేదీ వరకు ఆందోళన బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు రూపొందించారు.
భాషాపండితుల పదోన్నతుల్లో ప్రమోషన్లు లభించని టీచర్లు శనివారం చలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) నిర్వహించి, సైఫాబాద్‌లోని డీఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి జిల్లాలో అప్�
Jr Doctors | పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. కండ్లకు గంతలు కట్టుకొని నినదించారు.
ఖమ్మం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నేత కర్నాటి కృష్ణను ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆకస్మికంగా ఇంటికొచ్చిన పోలీసులు.. విచారణ ప�
Protest | కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చ�