Home
Prashanth varma
Prashanth varma
-
"మహా సంగ్రామానికి నాంది"
2 months agoబాలీవుడ్ నటుడు అక్షయ్ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ చిత్రం ‘మహాకాళి’. భూమిశెట్టి, శ్రియారెడ్డి, రోహిత్ సరాఫ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి �"పౌరాణిక దృశ్యకావ్యంగా ‘మహాకాళి’"
7 months agoహను-మాన్'ఫేం ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU) నుంచి వస్తున్న కాల్పినిక పౌరాణిక దృశ్యకావ్యం ‘మహాకాళి’. ప్రశాంత్‌వర్మ షోరన్నర్‌గా, పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన"Zombie Reddy 2 | జాంబిరెడ్డి 2 ఆన్ ది వే.. ఈ సారి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా..?"
8 months agoZombie Reddy 2 | తెలుగు ప్రేక్షకులు జాంబిరెడ్డి సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. వారి కోసమే అదిరిపోయే వార్త ఒకటి తెరపైకి వచ్చింది. మిరాయి తర్వాత తేజ సజ్జాతో మరో సినిమా చేయబోతున్నట్టు పాపులర్ ప్రొడక్"అంజనాద్రి బెట్టలోజై హనుమాన్ ప్రారంభం"
8 months agoపానిండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్'కి సీక్వెల్ అంటూ ‘జై హనుమాన్'ని ప్రకటించి, హనుమంతుడిగా రిషబ్‌శెట్టి స్టిల్స్ విడుదల చేసిన నాటినుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు అంబరాన్ని తాకాయి. షూటింగ్ ఎప్ప�"Prashanth Varma | రిలీజ్ డేట్‌పై నాదే తుది నిర్ణయం.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్"
11 months agoPrashanth Varma | పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో తాను నిర్మాతలను సమయం అడిగే విషయం వాస్తవమని అన్నాడు ప్రశాంత్ వర్మ. గోవాలో జరిగిన IFFI ఈవెంట్లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది."మహాకాళి ఉగ్రరూపం"
12 months ago‘హనుమాన్' ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న సూపర్‌హీరో చిత్రం ‘మహాకాళి’. అపర్ణ కొల్లూరు దర్శకురాలు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది."Bhoomi Shetty | ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల"
12 months agoMahakali | ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే."అవెంజర్స్‌ని తలపించేలా జై హనుమాన్"
12 months ago‘జై హనుమాన్'లో హనుమంతుడిగా రిషబ్‌శెట్టి స్టిల్స్ విడుదలైన నాటినుంచి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరిగ�"Rishab Shetty | రిలాక్సింగ్ మూడ్‌లో రిషబ్ శెట్టి.. ఫోకస్ అంతా జైహనుమాన్పైనే..!"
12 months agoRishab Shetty | హనుమాన్ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హనుమాన్ పాత్రధారిగా కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కనిపించబోతున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా రాముడి ప్ర"శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ఖన్నా"
1 year agoగత ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పుపొందారు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ఖన్నా. తాజాగా ఆయన తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇస్తూ ‘మహాకాళి’ �"Prabhas – Prashanth Varma | ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబో ఫిక్స్.!"
2 years agoPrabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది."Prashanth Varma | ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?"
2 years agoPrashant Varma New Movies | హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు ఏ కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. లైన్లో ఇప్పటికే మూడు ప్రాజెక్ట్‌లు ఉండగా.. ఇందులో ముందు ఏది సెట"Prabhas | క్రేజీ లైనప్.. న్యూ ఇయర్లో ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన..?"
2 years agoPrabhas | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను ల�"Prabhas X Hombale | ప్రభాస్ సంచలన నిర్ణయం.. ‘కేజీఎఫ్’ బ్యానర్‌తో 3 ప్రాజెక్ట్‌లు ఒకే చేసిన డార్లింగ్"
2 years agoPrabhas X Hombale | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన డార్లింగ్ తాజాగా కన్నడ ఇండస్ట్రీ టాప్ బ్యానర్‌తో 3 ప్రాజెక్ట్‌లను సంతకం చేశాడు."Rishab Shetty | సస్పెన్స్ వీడింది.. హైప్ పెంచేస్తున్న కాంతార హీరో రిషబ్ శెట్టి జై హనుమాన్ లుక్"
2 years agoRishab Shetty, | హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ వస్తున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్�తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?














