Rishab Shetty | రిలాక్సింగ్ మూడ్‌లో రిషబ్ శెట్టి.. ఫోకస్ అంతా జైహనుమాన్పైనే..!
Rishab Shetty | హనుమాన్ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హనుమాన్ పాత్రధారిగా కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కనిపించబోతున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా రాముడి ప్రతిమను పట్టుకొన్న లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
Rishab Shetty | కాంతార చాప్టర్ 1తో రిషబ్ శెట్టి బ్లాక్ హిట్ కొట్టాడని తెలిసిందే. ఇప్పటిదాకా కాంతార పనులతో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి ఇక రిలాక్స్ అయిపోయి తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడన్న వార్త ఇప్పుడు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma).
హనుమాన్ చిత్రానికి సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హనుమాన్ పాత్రధారిగా కాంతార హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కనిపించబోతున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా రాముడి ప్రతిమను పట్టుకొన్న లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. మాటను నిలబెట్టుకోవడం ధర్మానికి మూలం. త్రేతాయుగం నుండి ఒక ప్రతిజ్ఞ.. కలియుగంలో నెరవేరుతుంది.. అంటూ హనుమంతుడి విధేయత, ధైర్యం, భక్తి, ఇతిహాసాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్‌ను ప్రశాంత్ వర్మ టీం డిసెంబర్ లో షురూ చేసేందుకు ప్లాన్ చేస్తుందట. ప్రశాంత్ వర్మ ఇప్పటికే సినిమా ప్రతీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడట. మైసూర్‌లోని చాముండేశ్వరి టెంపుల్ సందర్శించిన సమయంలో తన నెక్ట్స్ సినిమా జైహనుమాన్ అని కూడా చెప్పాడు రిషబ్ శెట్టి. ఇక రిషబ్ శెట్టి కూడా ప్రస్తుతానికి కేవలం జై హనుమాన్‌పైనే ఫోకస్ పెట్టనున్నాడని అర్థమవుతోంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాంతార లాంటి సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రిషబ్ శెట్టితో ప్రశాంత్ వర్మ సినిమా చేస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. రిషబ్ శెట్టి మరోవైపు ఛత్రపతి శివాజీ మహరాజ్ మూవీలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
రిషబ్ శెట్టి జై హనుమాన్ లుక్..
✨ वचनपालनं धर्मस्य मूलम्। ✨
A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga 🙏
National Award-winning actor @shetty_rishab and Sensational Director @PrasanthVarma bring forth an epic of loyalty, courage and devotion❤️🔥
A @MythriOfficial ’s proud presentation… pic.twitter.com/zqFQOToVQ0
— Mythri Movie Makers (@MythriOfficial) October 30, 2024
Read Also :
Baaghi 4 | ట్విస్టుతో ఓటీటీలోకి టైగర్ ష్రాఫ్ బాఘి 4.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా.?
Dude Review | డ్యూడ్ రివ్యూ .. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా?
Sreeleela | రూ.150 కోట్ల యాడ్‌లో శ్రీలీల.. వామ్మో ఇండియాలోనే కాస్లీ గురూ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

