Zombie Reddy 2 | జాంబిరెడ్డి 2 ఆన్ ది వే.. ఈ సారి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా..?
Zombie Reddy 2 | తెలుగు ప్రేక్షకులు జాంబిరెడ్డి సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. వారి కోసమే అదిరిపోయే వార్త ఒకటి తెరపైకి వచ్చింది. మిరాయి తర్వాత తేజ సజ్జాతో మరో సినిమా చేయబోతున్నట్టు పాపులర్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిందని తెలిసిందే.
Zombie Reddy 2 | జాంబి జోనర్ టాలీవుడ్లో అంతగా ఎలివేట్ కాలేదని తెలిసిందే. అయితే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా మాత్రం ఈ జోనర్లో వచ్చే సినిమాలు మంచి వినోదంతోపాటు థ్రిల్ అందిస్తాయని జాంబిరెడ్డి సినిమాతో నిరూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులు జాంబిరెడ్డి సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. వారి కోసమే అదిరిపోయే వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
మిరాయి తర్వాత తేజ సజ్జాతో మరో సినిమా చేయబోతున్నట్టు పాపులర్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిందని తెలిసిందే. తాజా టాక్ ప్రకారం ఈ బ్యానర్ జాంబిరెడ్డి 2ను ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అయిందట. అయితే ఈ సారి మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం లేదని.. ప్రశాంత్ వర్మ కథనందిస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
సీక్వెల్లో సన్నివేశాలు మరింత క్రూరంగా, ప్రాణాంతకంగా ఉండేలా కథ రెడీ చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. మరో దర్శకుడు ఈ ప్రాజెక్టు హ్యాండిల్ చేయబోతున్నాడంటూ వార్తలు ఊపందుకోగా.. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also :
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
| చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

